భారత్ న్యూస్ అనంతపురం..ఏలూరు జిల్లా..

Ammiraju Udaya Shankar.sharma News Editor…చింతలపూడి మండలం లో ధాన్యం పండించే రైతుల ఆవేదన,
ఖరీఫ్ సీజన్ 2025_ 26 లొ పండించిన ధాన్యం సోనా, సంపత్ సోన, ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరించిన రైస్ మిల్లర్స్,
ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీ లలో ధాన్యం బస్తాలు ఎగుమతి చేసి 48 గంటలు కావస్తున్న ఇంతవరకు రైస్ మిల్లర్స్ అనుమతించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపించవలసిందిగా స్థానిక రైతులు కోరుతున్నారు….