అఖండ – 2 ట్రైలర్ విడుదలైంది…

భారత్ న్యూస్ విజయవాడ…అఖండ – 2 ట్రైలర్ విడుదలైంది…

ముంబై లోని సినిమా థియేటర్లలో హిందీ వెర్షన్ ట్రైలర్ వేశారు…

బాలకృష్ణ హిందీలో చెబుతున్న డైలాగ్స్ అదరగొడుతున్నాయి…

హిందీలో కూడా బాలయ్య డైలాగ్ పలికే విధానం.. బావుందంటూ అక్కడి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు..

ఇక బాలయ్యకు సంబంధించి తొలి పాన్ ఇండియా మూవీ అఖండ – 2.

చూడాలి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..