భారత్ న్యూస్ అనంతపురం…నంద్యాల జిల్లా::
కౌలు.. అన్నకు అండగా.. 3000రూపాయలఆర్థిక సాయం
:: డా.గొల్ల రాజేష్ వ్యాపార వేత్త ఆపన్న హస్తం రూపంలో ఆర్థిక సహాయం
పాత్రికేయుడు నూర్ బాషా కృషి తో.. ఫలించిన ఆపన్న హస్తం

నంద్యాల జిల్లా లొ భారీ వర్షాలకు నష్టపోయిన కౌలు రైతన్నలకు 3000 రూపాయలు చొప్పున వందమంది కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందజేయడం ప్రశంసనియం