భారత్ న్యూస్ మంగళగిరి…ఏపీలోని ఆ టౌన్ పేరు మార్పు.. జీవో జారీ

Ammiraju Udaya Shankar.sharma News Editor..పెనుగొండ టౌన్ పేరు ‘వాసవీ పెనుగొండ’గా మార్పు చేస్తూ నిర్ణయం
AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ టౌన్ పేరు ‘వాసవీ పెనుగొండ’గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గౌరవసూచకంగా ఈ మార్పు జరుగుతోందని మంత్రి సవిత తెలిపారు. త్వరలోనే జీవో కూడా విడుదల కానుందని
