అక్రమ కార్ల దిగుమతులపై ఈడీ దర్యాప్తును స్వాగతిస్తున్నాం.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అక్రమ కార్ల దిగుమతులపై ఈడీ దర్యాప్తును స్వాగతిస్తున్నాం.

📍దేశ ఖజానాకు నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

📍విక్రేతలతోపాటు కొనుగోలుదారులపైనా విచారణ జరపాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్