పెనుకొండనియోజకవర్గం సోమందేపల్లి మండలం నందు,*స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ

భారత్ న్యూస్ సత్యసాయి జిల్లా…..పెనుకొండనియోజకవర్గం సోమందేపల్లి మండలం నందు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ నియోజకవర్గానికి సంబంధించి *స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో సోమందేపల్లి గ్రామ నందు డీలర్ నిమ్మకాయల పరంధామ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు. నీరుగంటి చంద్రశేఖర్ మండల కన్వీనర్ వెంకటేష్ మాజీ మండల కన్వీనర్ సిద్దలింగప్ప పట్టణ అధ్యక్షుడు వడ్డెరసూరి మాజీ mptc కిష్టప్ప సూర్యనారాయణ మాజీ ఎంపీటీసీ ప్రభాకర్ శివ శంకర్ యాదవ్ బోయ సూరి డి ఆర్ సోము మద్దిలేటి. గట్ట మహేంద్ర రంగన గోపాల శ్రీనివాసులు జనసేన గంగాధర్ ఆగసాని శ్రీనివాసులు వడ్డే రమేష్ అనిల్ ఆది చంద్ర వేణు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.