భారత్ న్యూస్ విశాఖపట్నం..సర్వే చేసి, సర్టిఫికేట్ ను ఇవ్వడానికి గాను లంచం అడిగిన మునగాడ సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్.
ఆ లంచం డబ్బులను తీసుకొంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అరెస్టు చేసినారు విశాఖపట్నం ఎ.సి.బి అధికారులు
WhatsApp us