అదానీ సంస్థకు సెబీ క్లీన్ చిట్

భారత్ న్యూస్ ఢిల్లీ…..అదానీ సంస్థకు సెబీ క్లీన్ చిట్

హిండన్ బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు జరిపిన సెబీ

అదానీ గ్రూప్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని వెల్లడించిన సెబీ

ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేసిన సెబీ

అదానీ గ్రూపుపై అభియోగాలను కొట్టేసిన సెబీ

పడిన ప్రతిసారి మరింత గట్టిగా పైకి లేస్తామన్న గౌతమ్ అదానీ

తమ సంస్థను నష్టపరిచేందుకు కొన్ని వర్గాల మీడియా స్వార్థ ప్రయోజనం కోసం ఆరోపణలు చేసిందని వెల్లడించిన అదానీ