భారత్ న్యూస్ తిరుపతి…అలిపిరిలో శ్రీ విష్ణుమూర్తి విగ్రహం పడేసి ఉండటాన్ని నేను వెలుగులోకి తెచ్చాను
టీటీడీ పాలక మండలి తప్పును ఒప్పుకుని.. దిద్దుకోకుండా నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. అలానే మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు నాపై తప్పడు కేసులు పెడుతోంది
కానీ.. నేను శ్రీవారి భక్తుడిని.. ఇలాంటి కేసులకి.. బెదిరింపులకి భయపడను
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్
