స్టేషన్ ఘనపూర్ లో గిరిజన ఆశ్రమ విద్యార్థినుల ఆందోళన..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్…

జనగామ జిల్లా

స్టేషన్ ఘనపూర్ లో గిరిజన ఆశ్రమ విద్యార్థినుల ఆందోళన..

మా సార్ ను అక్రమంగా డిప్యూటేషన్ చేశారంటూ..

పచ్చి మంచినీళ్లు ముట్టకుండా… ఉదయం 7 గంటల నుండి నీరసన

పై అధికారులు వచ్చేవరకు లేచేది లేదంటూ.. భీష్మించుకు కూర్చున్న విద్యార్థినిలు.

తప్పు చేసిన వారిని ఇక్కడే ఉంచి… తప్పు చేయని మాసారుని పంపడమేంటని ఆగ్రహం…

మా సార్ ను మాకు తిరిగి పంపకపోతే…ఇక్కడే మందు తాగి చస్తామని బైటాయింపు.