భారత్ న్యూస్ మంగళగిరి….Ammiraju Udaya Shankar.sharma News Editor…డిఎస్సీ అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే డిఎస్సీ…
ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డిఎస్సీలో ఎంపికైన వారే. 13 డీఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు.
మెగా డీఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు.కానీ సీఎం డైరెక్షన్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు పడ్డాయి… కానీ డిఎస్సీ మాత్రం ఆగలేదు….
