యూరియా ఆందోళన అంటూ రైతుల పేరుతో, బట్టబయలైన ఫేక్ రాజకీయం…

భారత్ న్యూస్ మంగళగిరి….యూరియా ఆందోళన అంటూ రైతుల పేరుతో, బట్టబయలైన ఫేక్ రాజకీయం…

కృష్ణా జిల్లాలో కావాలనే యూరియాను దారి మళ్ళించి, రైతుల ముసుగులో గొడవ చేసి పోలీసులకు దొరికిపోయిన ముఠా…