భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..యూరియా కోసం పడిగాపులు కాస్తూ షాపు ముందే నిద్రించిన మహిళ
📍సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని సింగిల్ విండో ఎరువుల షాపు తెరవకముందే వచ్చి, లైన్లో ఆధార్ కార్డులు, పాస్ బుక్కులు పెట్టి అక్కడే నిద్రించిన మహిళా రైతు
WhatsApp us