చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్

భారత్ న్యూస్ రాజమండ్రి….చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్

🇳🇴 తాను ఆడిన ప్లేయర్స్ లో గుకేశ్ ‘బలహీనుడు’ అంటూ మాగ్నస్ కార్ల్సన్ అని చేసిన వ్యాఖ్యలకు ఆటతో గట్టి జవాబు

🇮🇳 వరుసగా ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌లోకి గుకేశ్

🇭🇷 క్రొయేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ 2025 టోర్నీలో కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించి సంచలనం సృష్టించాడు