..భారత్ న్యూస్ హైదరాబాద్….గోదావరి-బనకచర్లపై మాకు ఉన్న ఆందోళనలను కేంద్ర మంత్రికి వివరించాం: మంత్రి ఉత్తమ్
ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని తెలియజేశాం. ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు, రైతులలో ఆందోళనలు ఉన్నాయి.
మేము చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని సీఆర్ పాటిల్ హామీ ఇచ్చారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి