కాళేశ్వరం సరస్వతి పుష్కరాల మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్

…భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం సరస్వతి పుష్కరాల మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్

‌15 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్‌

ట్రాఫిక్‌ను అడవిలోకి మళ్లించిన పోలీసులు

దీంతో 5గంటలుగా అడవిలో ఇబ్బందులు పడుతున్న భక్తులు