ఫెమినా మిస్ ఇండియా 2026 కీరిటాన్ని సొంతం చేసుకున్న గోవా భామ సాధ్వి సతీష్ సైల్

భారత్ న్యూస్ వరంగల్….. …ఫెమినా మిస్ ఇండియా 2026 కీరిటాన్ని సొంతం చేసుకున్న గోవా భామ సాధ్వి సతీష్ సైల్

ముంబైలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న సాధ్వి సతీష్

ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్

2027లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున పాల్గొననున్న సాధ్వి సతీష్ సైల్