ఈఈ నూనె శ్రీధర్ ను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈఈ నూనె శ్రీధర్ ను 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శ్రీధర్

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీధర్

రేపు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఐదు రోజుల పాటు శ్రీధర్ ను విచారించనున్న ఏసీబీ

కాలేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన నూనె శ్రీధర్