హైదరాబాద్ నడిబొడ్డున సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే ఇప్పటి వరకి వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదు

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ నడిబొడ్డున సీనియర్ ఐపీఎస్ అధికారి భార్యను మర్డర్ చేస్తే ఇప్పటి వరకి వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదు

మళ్లీ జాగ్రత్తగా ఉండండని సీపీ స్టేట్మెంట్ ఇస్తున్నాడు.. ఇంక నువ్వు సీపీగా ఉండి ఎందుకు?

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ భార్యని హత్య చేస్తే దిక్కు లేదు, పట్టపగలు కరీంనగర్ నడిబొడ్డున బంగారం దోపిడీ చేస్తే దిక్కు లేదు, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేస్తే ఆపే పరిస్థితి లేదు.. కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాత్రం రాజకీయ వేధింపులకు కొదవ లేదు

మా మీద మాత్రం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధిస్తారు.. క్రిశాంక్ చేసిన తప్పు ఏంటి?

దొంగని దొరకబట్టి పోలీసులకు అప్పజెప్పినందుకు క్రిశాంక్ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 20 రోజులు జైలులో వేశారు

దేశంలో అత్యధిక క్రైమ్ రేట్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణలో అని నిన్ననే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది – హరీష్ రావు…