..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిచెందారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. 2014, 2018, 2023లో మూడు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ మృతితో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు, పలువురు BRS నేతలు హుటాహుటిన AIG ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు..
