.బిగ్ బ్రేకింగ్ న్యూస్,బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతి

.భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతి

తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి

గుండెపోటుతో ఈ నెల 5న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపినాథ్