…భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు.. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపిన కేసీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్న కేసీఆర్
