భారత్ న్యూస్ హైదరాబాద్…మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు
సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి.
ఢిల్లీలో కిలో సీఎన్జీపై రూ.2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ధరలు ఇవాళి నుంచే అమల్లోకి రానున్నాయి.

ఢిల్లీలో తాజాగా కిలో సీఎన్జీ ధర రూ.81.09 నుంచి రూ.83.09కి పెరిగింది.