ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు

ఈనెల 27న విచారణకు హాజరుకావాలని నోటీస్

ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP కంపెనీతో.. రాజ్ కసిరెడ్డి లింకులపై ఈడీ ఆరా

లిక్కర్ స్కామ్‌ లాభాల్లో షేర్ ఉన్నట్టు ఈడీ అనుమానం