రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన విజయ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన విజయ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు. చిన్న రైతులు సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ.50 వేల వరకు పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కొత్త సినిమాలను థియేటర్లలో మొదటి వారం రోజుల పాటు.. ఐదు షోలు ప్రదర్శించేందుకు అవకాశమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.