పంచాయతీ వనంతో గ్రామాలకు హరిత హారం

భారత్ న్యూస్ రాజమండ్రి…పంచాయతీ వనంతో గ్రామాలకు హరిత హారం

రాజనగరంలోని అటవీ శాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

Ammiraju Udaya Shankar.sharma News Editor…వుడ్ బ్యాంక్ కోసం దేశీయ వృక్ష జాతి మొక్కలతో ప్రతి గ్రామపంచాయతీలోనూ ప్రత్యేక వనాలు

మొక్కల పెంపకం భావి తరాలకు నేర్పించాలి

ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వృద్ధి.

పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖలు ప్రత్యేక ఎం ఓ యు కుదుర్చుకొని ముందుకు వెళ్లాలి