మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి వద్ద జరుగుతున్న మసుల బీచ్ ఫెస్టివల్ – 2025 కు హాజరైన మంత్రి నారాయణ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….Ammiraju Udaya Shankar.sharma News Editor…కృష్ణా జిల్లా…

మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి వద్ద జరుగుతున్న మసుల బీచ్ ఫెస్టివల్ – 2025 కు హాజరైన మంత్రి నారాయణ

మంత్రులు కొల్లు రవీంద్ర,పార్థసారధి, సినీ దర్శకుడు మారుతితో కలిసి బీచ్ ఫెస్టివల్ లో సందడి చేసిన మంత్రి నారాయణ

క్రీడాకారులు తో కలిసి బీచ్ వాలీ బాల్ ఆడిన మంత్రులు నారాయణ,కొల్లు రవీంద్ర

సాధారణ ప్రజలతో కలిసి గ్యాలరీలో కూర్చుని జాతీయ బీచ్ కబడ్డీ పోటీలను తిలకించిన మంత్రులు

బీచ్ ఫెస్టివల్ లో పారా గ్లైడింగ్ చేసిన మంత్రి

…..నారాయణ,మంత్రి….

బీచ్ ఫెస్టివల్ ను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర కు అభినందనలు

మసుల బీచ్ ఫెస్ట్ – 2025 ను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తారని అనుకోలేదు

దేశంలో ఎన్నో బీచ్ ఫెస్టివల్స్ జరిగినా మచిలీపట్నం ఫెస్ట్ మాత్రం ఎక్కడా లేని విధంగా భారీగా నిర్వహిస్తున్నారు

జాతీయ బీచ్ కబడ్డీ పోటీలు,బీచ్ వాలీ బాల్ ,జాతీయ కయాకింగ్ పోటీల నిర్వహణ తో ఏపీకి జాతీయ స్థాయిలో మంచి పేరు వస్తుంది

మచిలీపట్నం పోర్టు అమరావతికి గేట్ వే గా మారుతుంది

టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనేది సీఎం చంద్రబాబు గారి లక్ష్యం

రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందాలంటే పర్యాటక రంగం బాగుండాలి

ప్రపంచంలో చాలా దేశాల్లో పర్యాటకం ద్వారా ఆదాయం వస్తుంది

సింగపూర్ జీడీపీ లో ఎక్కువ టూరిజం నుంచే వస్తుంది

గత ప్రభుత్వం ఇలాంటి ఫెస్టివల్స్ ను ఎప్పుడూ నిర్వహించలేదు

గత ప్రభుత్వానికి ఆర్ధిక వ్యవస్థపై ఎలాంటి అవగాహన లేదు.

సీఎం చంద్రబాబు కున్న అపార అనుభవంతో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ముందుకెళ్తున్నారు

సీఎం చంద్రబాబు,మంత్రులు లోకేష్,కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మచిలీపట్నం బీచ్ దేశంలో ఒక మంచి బీచ్ గా మారుతుంది