రాగాల మూడు గంటలలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల,మోస్తారు వర్షం కురిసే అవకాశం

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్..*

రాగాల మూడు గంటలలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ఎం.మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం.