నేటి నుంచి చేప మందు పంపిణీ..

భారత్ న్యూస్ రాజమండ్రి….నేటి నుంచి చేప మందు పంపిణీ..

రెండు రోజుల పాటు చేప మందు పంపిణీ….

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉ.9 గంటల నుంచి చేప మందు ప్రసాదం చేసేందుకు 32 కౌంటర్లు ఏర్పాటు

మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఏటా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబం

చేప మందు కోసం వచ్చే ఆస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన అధికారులు….