అటెండర్ ను చెప్పుతో కొట్టిన కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను.

భారత్ న్యూస్ అనంతపురం .. ….ఎక్సైజ్ లో … చెప్పు ఎట్లు ” || ◼️

అనంతపురం, కళ్యాణదుర్గం:

▪️అటెండర్ ను చెప్పుతో కొట్టిన కల్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను.

▪️తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ అటెండర్ పై ఆగ్రహం.

▪️తనకేం తెలియదని చెబుతున్నా వినకుండా దాడి చేసిన సీఐ హసీనా బాను

▪️అనంతపురం ఎక్సైజ్ స్టేషన్‍ లో రెండ్రోజుల క్రితం జరిగిన వీడియో వైరల్.