సీబీఐ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు

భారత్ న్యూస్ ఢిల్లీ…..సీబీఐ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.

ఈనెల 24తో ఆయన గడువు ముగియాల్సి ఉండగా, తాజా ఉత్తర్వులతో ఆయన 2027 మే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.2023లో నియమితులైన ప్రవీణ్ పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి.కొత్త డైరెక్టర్ నియామకంపై ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఎంపిక ప్రక్రియ పట్ల విపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు.