భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
విజయవాడ-గుంటూరు నగరాల పరిధిలో నూతన ఎయిర్‌పోర్ట్
అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కోసం ఇప్పటికే ల్యాండ్ గుర్తింపు

Ammiraju Udaya Shankar.sharma News Editor…4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం
తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తింపు
గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు
భూసమీకరణ, సేకరణపై త్వరలో నిర్ణయం
తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడి
తొలిదశ ప్రాజెక్ట్‌ను 2,648 ఎకరాల్లో..
4 వేల మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో రన్‌వే నిర్మాణం
