మాకు కూడా సీఎం ఆఫీసులో ఉన్నట్లు ఎల్ఈడీ స్క్రీన్స్ కావాలి….

భారత్ న్యూస్ హైదరాబాద్ …మాకు కూడా సీఎం ఆఫీసులో ఉన్నట్లు ఎల్ఈడీ స్క్రీన్స్ కావాలి….

కోటి రూపాయలు పెట్టి స్క్రీన్స్ ఏర్పాటు

తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం ఆఫీసు తరహాలో తమ కాన్ఫరెన్స్ హాళ్లలో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్న ఇద్దరు సీనియర్ మంత్రులు

ఒక్కో స్క్రీన్‌కు రూ. 50 లక్షల వరకు ఖర్చు

మాకు కూడా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాల్సిందేనని తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో.. తప్పని పరిస్థితుల్లో టీవీలను పక్కన పెట్టి.. ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసిన సంబంధిత శాఖ అధికారులు….