ఓటర్ల జాబితా సమగ్ర సవరణ.. మూడోదశ షెడ్యూల్ విడుదల

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ.. మూడోదశ షెడ్యూల్ విడుదల

🔹 పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం ‘SIR’ మూడోదశ ప్రక్రియను ప్రకటించింది.

🔹 తెలుగు రాష్ట్రాలు సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సవరణ జరగనుంది.