అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది మృతి

భారత్ న్యూస్ కడప ….అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది మృతి

విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం

విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ అనే ప్రయాణికుడు

మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి

మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి

మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 మంది పోర్చుగీస్, ఒక్కరు కెనడా వాసి

మృతుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన టాటా సన్స్ గ్రూప్స్ చైర్మన్…