పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగ్రహం

భారత్ న్యూస్ ఢిల్లీ…..పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగ్రహం

అప్పు చేసి మరీ పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్న రాజ్‌నాథ్‌ సింగ్

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పాకిస్థాన్ రూ.14 కోట్లు ఇచ్చిందని వెల్లడి

IMF నుంచి అందిన ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఉపయోగిస్తుందని వ్యాఖ్యలు