వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రాధాన్యత ఇవ్వండి

భారత్ న్యూస్ హైదరాబాద్…*వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రాధాన్యత ఇవ్వండి
*ఏడాది వరకు బంగారం కొనకండి
*పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిస్తూ కార్లను వాడకండి
*మెట్రోలో ప్రయాణించండి, ట్రైన్ ద్వారా పార్సిల్స్ పంపించండి
*వంట నూనె వాడకం తగ్గించండి
*విదేశీ బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తులు వద్దు
Is #PMModi giving any indication?