ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై, LSG ఔట్

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ముంబై, LSG ఔట్

11 మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు.. కేవలం తలో మూడు విజయాలే నమోదు, మిగతా 8 మ్యాచెస్ లో ఓటమి

మధ్యాహ్నం తాడోపేడో తెల్చుకోవాల్సిన మ్యాచ్ లో.. CSK చేతిలో ఓటమి పాలైన లక్నో సూపర్ జెయింట్స్

ఆ తర్వాత RCBతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో పరాజయం పాలైన ముంబై ఇండియన్స్ జట్టు

ఇలా కీలక మ్యాచెస్ లో ఓటములు చవిచూడటంతో.. ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయిన MI, LSG