భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇద్దరు ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన NIA
ముంబై విమానాశ్రయంలో అబ్దుల్లా ఫయాజ్ ఖాన్, తల్హా ఖాన్ అనే ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న NIA
ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చిన ఉగ్రవాదులు

ఉగ్రవాదులపై రూ.3 లక్షల రివార్డు ప్రకటించిన NIA
గత రెండేళ్లుగా పరారీలో ఉన్న ఫయాజ్ ఖాన్, తల్హా ఖాన్