ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ

మన గ్రహాన్ని రక్షించుకోవడానికి మరియు మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి మన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేద్దామంటూ పిలుపు

పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా మార్చడానికి అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను అంటూ పోస్ట్