విశాఖపట్నంలో 14ఏళ్ల బాలికకు కరోనా వైరస్ సోకింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం…విశాఖపట్నంలో 14ఏళ్ల బాలికకు కరోనా వైరస్ సోకింది. ఇది కొత్త వైరస్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ అని వైద్యులు నిర్థారించారు. బాలికను కేజీహెచ్ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే వైజాగ్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి.