భారత్ న్యూస్ గుంటూరు…సమస్యను బట్టి ప్రార్థన శ్లోకములు…………….!!
(శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు).
- వివాహప్రాప్తికి…..
శ్లో. యోగిధ్యేయాంఘ్రి పద్మాయ జగతాం పతయే
నమః, వివాహం కురుమే దేవ రామదూత
నమోస్తుతే! - విద్యాప్రాప్తికి….
శ్లో. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన!
సకల విద్యాం కురుమే దేవ రామదూత
నమోస్తుతే ! - వ్యాపారాభివృద్దికి……
శ్లో. సర్వకల్యాణ దాతారమ్ సర్వాపత్ నివారకం!
అపార కరుణామూర్తిం ఆంజనేయం
నమామ్యహమ్! - ఉద్యోగప్రాప్తికి…….
శ్లో. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వపీడా వినాశినే!
ఉద్యోగప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే! - సంతానప్రాప్తికి…….
శ్లో. పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే!. - కార్య సాధనకు…….
శ్లో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమ కిం
వధ! రామదూత కృపాం సింధో మమకార్యమ్
సాధయ ప్రభో! - ఆరోగ్యమునకు……….
శ్లో. ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రా స్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే! - గ్రహదోషనివారణకు…….
శ్లో. మర్కటేశ మహోత్సాహా సర్వగ్రహదోష
నివారణ ! శత్రూన్ సంహార మాం రక్ష
శ్రియం దాపయామ్ ప్రభో!

సూచన…::;. కార్యసిద్ధిని కోరుకొనే వారు పై మంత్రములను నిష్టగా రోజుకు 108 పర్యాయముల చొప్పున 40 రోజులు జపించగలరు.