IPS విశాల్ గున్ని అంశంలో క్యాట్ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు.

భారత్ న్యూస్ విజయవాడ…IPS విశాల్ గున్ని అంశంలో క్యాట్ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు.

నటి జెత్వాని కేసులో IPS విశాల్ గున్నిపై సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే.. విధుల్లోకి తీసుకోవాలని 2025 ఆగస్ట్‌లో క్యాట్ ఉత్తర్వులు. క్యాట్ ఉత్తర్వులను ఏపీ హైకోర్టులో సవాల్ చేసిన సీఎస్, డీజీపీ. విచారణ జులై 6కి వాయిదావేసిన ఏపీ హైకోర్టు