పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటన..

భారత్ న్యూస్ విశాఖపట్నం..పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటన..

రోడ్డు ప్రమాదాల నివారణపై బైక్ ర్యాలీకి హాజరైన హోంమంత్రి.. అడ్డరోడ్డు నుంచి నక్కపల్లివరకు అనిత బైక్ ర్యాలీ.. రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాలు నిత్యం రోడ్డున పడుతున్నాయి.. బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పక ధరించాలి.. హెల్మెట్ ధరించనివారిని వదలిపెట్టొద్దు : హోంమంత్రి వంగలపూడి అనిత