సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీనటుడు నాగార్జున దంపతులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీనటుడు నాగార్జున దంపతులు

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని అందించిన సినీనటుడు నాగార్జున దంపతులు