ఎన్నికల నిర్వహణపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్ న్యూస్‌

ఎన్నికల నిర్వహణపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

పోలింగ్ స్టేషన్లలో బయోమెట్రిక్స్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిల్

దొంగఓట్లు అరికట్టేందుకు బయోమెట్రిక్స్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పిల్

బయోమెట్రిక్స్ నమోదు అంశంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు