విశాఖ బి స్క్వేర్ హోటల్‌లో దారుణం

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ బి స్క్వేర్ హోటల్‌లో దారుణం

యువతిని దారుణంగా కొట్టి హత్య చేసిన స్నేహితులు

పార్టీ అని పిలిచి యవతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్

హోటల్ గదిలో జరిగిన ఘర్షణలో యువతిని కొట్టి చంపారని పోలీసుల విచారణలో వెల్లడి

ఫిట్స్ వచ్చాయని పోలీసులను నమ్మించే ప్రయత్నం

నిందితుల్లో నలుగురు యువకులు, ఒక యువతి