బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం అమలు

భారత్ న్యూస్ రాజమండ్రి…బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం అమలు

జూన్ 14 వరకు కొనసాగనున్న వేట నిషేధం

కాకినాడ తీరానికి చేరుకున్న 392 మెకనైడ్జ్ , 3,993 మోటరైజ్డ్ బోటు.

ఏప్రిల్ 17 నుండి వేట మత్స్యకార భరోసా కోసం ఎన్యూమరేషన్ మొదలు పెట్టనున్న మత్స్యకార అధికారులు