ఈరోజు నుంచి ఏపీలో జనగణన

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఈరోజు నుంచి ఏపీలో జనగణన

జ‌న‌గ‌ణ‌న‌లో ప్రధానంగా తినే ఆహార వివరాలు అడుగుతామ‌న్న డైరెక్ట‌ర్ నివాస్‌

క్యాస్ట్ , రీజియన్ లాంటి వివరాలు అడగబోం.. అధికారులకు ప్రజలు సహకరించాలి

ఆటంకాలు కలిగించే వారిపై క్రిమినల్ చర్యలు

మొదటి దశలో గృహాల లెక్కింపు.. ప్రజలు ఆన్ లైన్ లో వివరాలు సమర్పించవచ్చు

డేటా సెక్యూరిటీపై చర్యలు తీసుకుంటున్నాం.. : నివాస్‌