EVM లపై బాంబే హైకోర్టు న్యాయమూర్తి సోమశేఖర్ సుందరేసన్ సెన్సేషన్ జడ్జిమెంట్.

.భారత్ న్యూస్ హైదరాబాద్….BIG BREAKING NEWS

EVM లపై బాంబే హైకోర్టు న్యాయమూర్తి సోమశేఖర్ సుందరేసన్ సెన్సేషన్ జడ్జిమెంట్.

EC కి ఒక అగ్ని పరీక్ష.

ఈనెల 16,17 తేదీలలో డయాగ్నొస్టిక్ టెస్ట్ పెట్టాలని బాంబే హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

బొంబాయిలోని శాంతివాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నసీం ఖాన్ అనే వ్యక్తి 20655 ఓట్లతో ఓడిపోయారు అతను ఆ ఏరియాలో చాలా పాపులర్ అన్ని సర్వేలు ఆయనే భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు కానీ భారీ మెజార్టీతో ఓడిపోయారు.

BEL సిబ్బంది చెక్ చేయడము ఎన్నికలు కరెక్ట్ గా ఉన్నాయని చెప్పడం రోటీన్.

కానీ ఈసారి డయాగ్నొస్టిక్ టెస్ట్ అంటే EVM మైక్రో కంట్రోలింగ్ ప్రోగ్రాములు సరిగా ఉన్నాయా లేదా అని సరిచూడడం.

ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరికి పడేలా ప్రోగ్రామింగ్ ఏమైనా చేసి పెట్టారా అనేది.

ఎన్నికల తర్వాత డేటాలో ఏదైనా అవకతవకలు జరిగాయా అని చూస్తారట.

ఏదో జరిగిపోతుంది అని కాదు గాని చివరికి ఒక మంచి ముందడుగు పడిందని సంతోషిద్దాం.
Ban Evms
Bring ballet papers